27, అక్టోబర్ 2017, శుక్రవారం

నడుము నవ్వింది
తన వయ్యారానికి
తానే మురిసి

అంతలోనే అదిరిపడింది
ఎంత భారం మొయ్యాలో -అది తెలిసి

Image may contain: one or more people, people standing and outdoor

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి