27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఆమెని
చూడాలని
సెలయేరు పరుగెత్తి వచ్చింది
ఆమె 
కనిపించగానే
ఎలకోయిల తన గళం విప్పింది
ఆమె
వచ్చినదని
తనూ విభవ సౌరభం
మోసుకొచ్చిన మలయానిలం చెప్పింది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి