అవి నయనాలా
అనునయాలా
ఆ చూపులు
మధుర కవనాలా
మలయపవనాలా
ఆ పెదవులు
మందార పత్రాలా
మధు కలశాలా
ఆ నవ్వులు
సుమగీతాలా
రహస్య సంకేతాలా
ఆ సోయగాలు
అరవిరిసిన పారిజతాలా
ఎగిరి దూకే జలపాతాలా
అన్ని విన్న ఆమె నవ్వుతు అడిగింది
ఇవి నిజంగా ప్రేమ కవితలా
తమలో చెలరేగిన పైత్యాలా
అనునయాలా
ఆ చూపులు
మధుర కవనాలా
మలయపవనాలా
ఆ పెదవులు
మందార పత్రాలా
మధు కలశాలా
ఆ నవ్వులు
సుమగీతాలా
రహస్య సంకేతాలా
ఆ సోయగాలు
అరవిరిసిన పారిజతాలా
ఎగిరి దూకే జలపాతాలా
అన్ని విన్న ఆమె నవ్వుతు అడిగింది
ఇవి నిజంగా ప్రేమ కవితలా
తమలో చెలరేగిన పైత్యాలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి