27, అక్టోబర్ 2017, శుక్రవారం

పూలతో గాలితో 
సంభాషించడం
పున్నమి వెన్నెలతో 
సయ్యాట లాడడం 
ఆమెకు వెన్నతో పెట్టిన విద్య

కొన్ని కుసుమాలు కోసుకొచ్చి
కోటి పరిమళాలు మోసుకొచ్చి
నన్నభిషేకిస్తుంటుంది మధ్య మధ్య

అవే కవితలుగా కావ్యాలుగా
కోకొల్లలుగా ఇవిగో నా వద్ద

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి