ఏమో
--------
చాల మందికి జీవించడం తెలియదు
జీవితాన్ని ప్రేమించడం తెలియదు
జీవన మకరందం గురించి
మాధుర్యం గురించి వారికి అసలు తెలియదు
--------
చాల మందికి జీవించడం తెలియదు
జీవితాన్ని ప్రేమించడం తెలియదు
జీవన మకరందం గురించి
మాధుర్యం గురించి వారికి అసలు తెలియదు
తెల్లవారిన దగ్గరనుంచి
బరువైన దేహాన్ని మోసుకొంటూ
పరుగు తీస్తుంటారు
ఉదయాన్నే ఏదో మత్తు
నెత్తి కెత్తుకొని మసలుతుంటారు
ఆ మత్తులో ఎదురైన వారిని చూచి మొరుగుతుంటారు
బరువైన దేహాన్ని మోసుకొంటూ
పరుగు తీస్తుంటారు
ఉదయాన్నే ఏదో మత్తు
నెత్తి కెత్తుకొని మసలుతుంటారు
ఆ మత్తులో ఎదురైన వారిని చూచి మొరుగుతుంటారు
చిరు నవ్వు గురించి వారెప్పుడు విని ఉండరు
చిటపటలతో కాలం గడుపుతుంటారు
చిటపటలతో కాలం గడుపుతుంటారు
అతడికి తనతో పని లేదని అవసరం లేదని
అతడి మనసేప్పుడో పారి పోయి ఉంటుంది
అతడి మనసేప్పుడో పారి పోయి ఉంటుంది
ఒక పీడకల అతన్ని
ఎప్పుడు అంటిపెట్టుకొని ఉంటుంది
ఎన్నో సిరిసంపదలు అతడి చుట్టూ పోగుపడుతుంటాయి
ఎప్పుడు అంటిపెట్టుకొని ఉంటుంది
ఎన్నో సిరిసంపదలు అతడి చుట్టూ పోగుపడుతుంటాయి
అయితే అన్నిటికన్నా మిన్న అయిన ఆనందం
కనుచూపు మేరలో కనిపించ దు
హాయి గొలిపే నిద్ర దరిదాపుల్లో ఉండదు
కనుచూపు మేరలో కనిపించ దు
హాయి గొలిపే నిద్ర దరిదాపుల్లో ఉండదు
ఎందుకొచ్చాడో ఈ భూమి మీదకి
అతడికే తెలియదు
కడ ఊపిరిలోనైనా కొట్టుమిట్టాడుతూ అలోచిస్తాడేమో
ఆఖరి శ్వాసలోనైనా
అతని సందేహం నివృత్తి ఔతుందో లేదో
అతడికే తెలియదు
కడ ఊపిరిలోనైనా కొట్టుమిట్టాడుతూ అలోచిస్తాడేమో
ఆఖరి శ్వాసలోనైనా
అతని సందేహం నివృత్తి ఔతుందో లేదో
లక్షల కోట్ల మందిలో
ఒకడిగా మిగిలిపోవడం లోని ఔన్నత్యం
అమాయకంగా జీవిక ముగించి
అర్దాంతరంగా రాలిపోయే అతనికి అర్ధం కాదు
ఒకడిగా మిగిలిపోవడం లోని ఔన్నత్యం
అమాయకంగా జీవిక ముగించి
అర్దాంతరంగా రాలిపోయే అతనికి అర్ధం కాదు
ఈ లోకం లోకి అతడొచ్చిన ఆనవాళ్ళు
తనవారికైనా
ఎవరికైనా
ఎప్పుడైనా
గుర్తోస్తాయో లేదో
తనవారికైనా
ఎవరికైనా
ఎప్పుడైనా
గుర్తోస్తాయో లేదో
ఏమో ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి