27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఆమె లాలి పాటకు 
అనుగుణంగా 
అడుగులోన అడుగేస్తూ 
వస్తుంది నిద్ర

దానికి ముందు వెనుక 
విధిగా ఉంటుంది 
నా పెదవిపై 
ఆమె పెదవి ముద్ర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి