గాఢ నిద్రలో ఉన్నావు
మత్తుగా ఒత్తిగిలి పడుకున్నావు
మత్తుగా ఒత్తిగిలి పడుకున్నావు
అదను దొరికిందని
ముంగురులు నీ మోము పైన
స్వైర విహారం చేస్తున్నాయి
ముంగురులు నీ మోము పైన
స్వైర విహారం చేస్తున్నాయి
నీ పెదవుల్ని కంటి రెప్పల్ని
చెంపల్ని చుబుకాన్ని
స్పర్సిస్తున్న ఆనందం లో ఉన్నాయి
చెంపల్ని చుబుకాన్ని
స్పర్సిస్తున్న ఆనందం లో ఉన్నాయి
నీ వదనం పైన
కూచిపూడి , భరతనాట్యం కలగలిపి
ఒకదాని వెంట ఒకటి ప్రదర్శిస్తున్నాయి
కూచిపూడి , భరతనాట్యం కలగలిపి
ఒకదాని వెంట ఒకటి ప్రదర్శిస్తున్నాయి
స్వేచ్చా వాగురులలో
స్వైర విహారం చేస్తున్న
ముంగురులతో మాటామాట కలిపాను
ఎంత ఆనందం
అదృష్టం అంటే మీదే అన్నాను
స్వైర విహారం చేస్తున్న
ముంగురులతో మాటామాట కలిపాను
ఎంత ఆనందం
అదృష్టం అంటే మీదే అన్నాను
తదేకంగా చూస్తున్నాను
ముంగురుల విన్యాసం
అవి తాకినప్పుడల్లా ,
కలవరపాటున చిడిముడి చేసినప్పుడల్లా
నీ మోమున చెలరేగిన
మృదువైన కంపనం
మృదు లాస్యం చిరు స్పందనం
ముంగురులదే కదా అసలైన అదృష్టం అనిపించింది
ముంగురుల విన్యాసం
అవి తాకినప్పుడల్లా ,
కలవరపాటున చిడిముడి చేసినప్పుడల్లా
నీ మోమున చెలరేగిన
మృదువైన కంపనం
మృదు లాస్యం చిరు స్పందనం
ముంగురులదే కదా అసలైన అదృష్టం అనిపించింది
అప్పుడప్పుడు
ముంగురుల నింగిలో
నువ్వూ విహరిస్తుంటావుగా !
మైమరచి పరవసిస్తావు కదా !!
ముంగురుల నింగిలో
నువ్వూ విహరిస్తుంటావుగా !
మైమరచి పరవసిస్తావు కదా !!
కురులతొ చిలిపిగా
సయ్యటలాడుతున్న చిరుగాలి
రహస్యంగా నా చెవిలో అనడం వినిపించింది
సయ్యటలాడుతున్న చిరుగాలి
రహస్యంగా నా చెవిలో అనడం వినిపించింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి