27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఆకాశం అడిగింది 
ఏ దేశం నీదని 
మధుమాసం అడిగింది
ఏ పదకోశం నీదని 
ఇతిహాసం అడిగింది
నీ సందేశం ఏదని

ఆమె దరహాసం
మెల్లిగా చెవిలో చెప్పింది
నాకోసం నువ్వని-- నీకోసం నేనని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి