సిరులు లేని వాడికీ ఏ బాధలు ఉండవు
సంపద లేనివాడికి ఎటువంటి భయాలు ఉండవు
ఒక స్త్రీమూర్తిని గుండెల్లో దాచుకున్న వాడికి
ఎవరి అనునయాలతొ అవసరాలు ఉండవు
సంపద లేనివాడికి ఎటువంటి భయాలు ఉండవు
ఒక స్త్రీమూర్తిని గుండెల్లో దాచుకున్న వాడికి
ఎవరి అనునయాలతొ అవసరాలు ఉండవు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి