జీవితం
---------
ప్రతి క్షణాన్ని
తేనెలో ముంచి చప్పరించాలి
జీవితాన్ని నిరంతరం
ఓంకారంలా ఉచ్చరించాలి
ప్రతి ఒక్కరు
నిన్ను నీ మాటలను ఇచ్చగించాలి
శోకాలను దుఖాలను
వెంట వెంటనే పుక్కిలించాలి
ఎప్పుడు ఏ పని జరగాలో
దానిని కాలానికి అప్పగించాలి
కాలాన్ని లోకాన్ని
కడు దీక్షగా ఆసక్తిగా పరికించాలి
ఎప్పటి కప్పుడు కొత్తగా
సరికొత్తగా సుతిమెత్తగా మొలకె త్తా లి
---------
ప్రతి క్షణాన్ని
తేనెలో ముంచి చప్పరించాలి
జీవితాన్ని నిరంతరం
ఓంకారంలా ఉచ్చరించాలి
ప్రతి ఒక్కరు
నిన్ను నీ మాటలను ఇచ్చగించాలి
శోకాలను దుఖాలను
వెంట వెంటనే పుక్కిలించాలి
ఎప్పుడు ఏ పని జరగాలో
దానిని కాలానికి అప్పగించాలి
కాలాన్ని లోకాన్ని
కడు దీక్షగా ఆసక్తిగా పరికించాలి
ఎప్పటి కప్పుడు కొత్తగా
సరికొత్తగా సుతిమెత్తగా మొలకె త్తా లి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి