నా మనసుకు
కలలు గనడం తెలుసు
ఆ కలలకు రంగులద్దడం
ఆమెకు తెలుసు

ఆ రంగుల కలల్ని ఏరుకొని
మీ మనసు ముంగిళ్ళలో
రంగవల్లులేయడం
నా కలానికి తెలుసు //////
కలలు గనడం తెలుసు
ఆ కలలకు రంగులద్దడం
ఆమెకు తెలుసు

ఆ రంగుల కలల్ని ఏరుకొని
మీ మనసు ముంగిళ్ళలో
రంగవల్లులేయడం
నా కలానికి తెలుసు //////
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి