26, అక్టోబర్ 2017, గురువారం

లేమిని భరించడం
లేకున్నా తృప్తిగా జీవించడం
కొంచెం కష్టమే
కానీ ........
కలిమిని భరించడం
అందులో సంతృప్తిని
సాధించడం మాత్రం అసాధ్యం
లేనివాడికి
ఒక పూట అన్నం దొరికినా
అది అమృతంతో సమానం
ఉన్నవాడికి
ఎంత ఉన్నా
ఇంకా ఇంకా కావాలని దాహం
___. ,+,__________+________
లేకపోవడం లేదు బాధ
లేదని యాడవడంలోనే ఉంది బాధంతా ...( చలం )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి