మోమున వాలిన
ఆ ముంగురులు చూస్తే
నాకు ఎంతో ముచ్చట
అంత
స్వైర విహారం
కానరాదు ఎచ్చట
కాని నాకు ......
అసలు నచ్చని దొక్కటే
ఆమె ఆ చిరుగాలికి
అంత చనువు ఇచ్చుట
ఆ ముంగురులు చూస్తే
నాకు ఎంతో ముచ్చట
అంత
స్వైర విహారం
కానరాదు ఎచ్చట
కాని నాకు ......
అసలు నచ్చని దొక్కటే
ఆమె ఆ చిరుగాలికి
అంత చనువు ఇచ్చుట
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి