27, అక్టోబర్ 2017, శుక్రవారం

అతడి 
పొలంలో కంకులు
ఇతడి 
పుస్తకంలో అంకెలు

అతడి
కన్నుల్లో శంకలు
ఇతడి
కంఠంలో రంకెలు

అతడి
బ్రతుకు అంధకారం
ఇతడి
బ్రతుకు సుధాపూరం

ఆ సంకెళ్ళు విరగ్గొట్టి
రక్షించండి రైతుని
Image may contain: one or more people, outdoor and nature
రైతు బ్రతుకుని వెలిగించి
రక్షించండి దేశాన్ని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి