ఒక ప్రియ గానం
-----------------
రారాదా
వచ్చి పోరాదా
పోరాదా
గుండెలో ఉండి పోరాదా
బ్రతుకంతా నిండి పోరాదా //
చెప్పరాదా
గొప్ప గాదా లహరులు
చెయ్యరాదా
రాదా మాధవ లీలలు
చెంప మీద
కవిత రాసి పోరాదా
కెంపులన్ని
తొంగి చూసి పోరాదా
కరుణించి
ఒక కావ్యమై పోరాదా
కవివి నీవు కారాదా //
ఎదలోన
ఒదిగి ఒదిగి పోరాదా
ఒడిలోన
పసి పాపవు కారాదా
లాలనగా
నన్ను అల్లుకోరాదా
అల్లుకొని
హరివిల్లువు కారాదా
అరుదెంచి
ఒక గీతమై ఉండి పోరాదా
నాజివితమే పండించ రాదా //
-----------------
రారాదా
వచ్చి పోరాదా
పోరాదా
గుండెలో ఉండి పోరాదా
బ్రతుకంతా నిండి పోరాదా //
చెప్పరాదా
గొప్ప గాదా లహరులు
చెయ్యరాదా
రాదా మాధవ లీలలు
చెంప మీద
కవిత రాసి పోరాదా
కెంపులన్ని
తొంగి చూసి పోరాదా
కరుణించి
ఒక కావ్యమై పోరాదా
కవివి నీవు కారాదా //
ఎదలోన
ఒదిగి ఒదిగి పోరాదా
ఒడిలోన
పసి పాపవు కారాదా
లాలనగా
నన్ను అల్లుకోరాదా
అల్లుకొని
హరివిల్లువు కారాదా
అరుదెంచి
ఒక గీతమై ఉండి పోరాదా
నాజివితమే పండించ రాదా //
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి