ఎందుకంత నైరాశ్యం
ఈ అస్త్ర సన్యాసం
ఎవరు మెచ్చుకోలేదనా
ఎంత అమాయకుడివి
నేను నిన్నుమెచ్చాను కదా
మనసిచ్చాను కదా
గుండెలో కోచ్చాను కదా
------
ఔనౌను
మరిచేపోయాను
నిన్ను నేను తెలుసుకోలేక పోయాను
నన్ను నేను కలుసుకోలేక పోయాను
ఎన్నో కావ్యాలు రాసి , రాసిపోసి
ఎంతో ఆనందాన్ని సొంతం చేసుకున్నాను
ఈ అస్త్ర సన్యాసం
ఎవరు మెచ్చుకోలేదనా
ఎంత అమాయకుడివి
నేను నిన్నుమెచ్చాను కదా
మనసిచ్చాను కదా

గుండెలో కోచ్చాను కదా
------
ఔనౌను
మరిచేపోయాను
నిన్ను నేను తెలుసుకోలేక పోయాను
నన్ను నేను కలుసుకోలేక పోయాను
ఎన్నో కావ్యాలు రాసి , రాసిపోసి
ఎంతో ఆనందాన్ని సొంతం చేసుకున్నాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి