27, అక్టోబర్ 2017, శుక్రవారం

మీకు తెలీదేమో
మీలోను ఒక ఆమె ఉన్నది
ఆమె చెప్పగా నేను విన్నదే 
ఇలా రాసుకున్నది

ఇంకెందుకు ఆలస్యం
మీలోని ఆమెని పలకరించండి,
లోకానికి పరిచయం చెయ్యండి

===2

ఎటువంటి కోరికలకు
కన్నీటి చారికలకు
అవకాశం లేకుండా ,
నా మనసంతా ఆమె నిండి ఉన్నది

ఉన్నంత కాలం
హాయిగా ఎలా జీవించాలో
ఆమె చెప్పిన
అతి గొప్ప జీవన రహస్యం
నా మనసు విన్నది
Image may contain: 1 person

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి