27, అక్టోబర్ 2017, శుక్రవారం


అరమూసిన కన్నుల్లో 
ఎన్నో కలలులుంటాయి 
అరమూసిన పెదవుల్లో 
ఎన్నెన్నో స్వప్నాలుంటాయి 

నర్తించే హృదయాలే 
అవి నడిచి వస్తున్న చప్పుడు వింటాయి

2 
మనసుకు తెలుసు 
ఏ కల ఎప్పుడు రావాలో 
ఆ కలలకు తెలుసు 
ఎప్పుడు ఎంత చప్పుడు చేయాలో 

నా కలానికి తెలుసు 
ఎప్పుడు పుప్పొడి వెదజల్లాలో 
ఎప్పుడు నిప్పుల వర్షం కురిపించాలో
Image may contain: 2 people

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి