ఆమె
ఒక కోయిలని
తన వెంట పెట్టుకొని వచ్చింది
నా మనసంతా గాలించి
నా పాటలలో ఒక దానిని
పాడమని ఇచ్చింది
అంత
ఆ కోయిల గొంతెత్తి పాడగా
అప్పుడే ఆమని వచ్చినదనుకొని
వనమంతా కలకలమని విచ్చింది
ఒక కోయిలని
తన వెంట పెట్టుకొని వచ్చింది
నా మనసంతా గాలించి
నా పాటలలో ఒక దానిని
పాడమని ఇచ్చింది
అంత
ఆ కోయిల గొంతెత్తి పాడగా

అప్పుడే ఆమని వచ్చినదనుకొని
వనమంతా కలకలమని విచ్చింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి