27, అక్టోబర్ 2017, శుక్రవారం

వెన్నెల వెలవెల బోతున్నది నీ నవ్వును చూచి
పున్నమి కలవరపడుతున్నది నీ వన్నెలు చూచి
నీ కమనీయ రూపు రేఖా విలాసాల నిర్మాణం కోసం
ఎంత కాంతి సేకరించి ఎంతగా శ్రమించాడో ఆ విరించి

Image may contain: one or more people, closeup and outdoor

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి