27, అక్టోబర్ 2017, శుక్రవారం


నువ్వు 
నా ప్రాణానివి 
ప్రియగానానివి 

ఆరాధన 
పొంగి పొరలాగా 
ఆమె అన్నది 

నువ్వు 
నా ఎదలో నాదానివి
ఎన్నటికి నా దానివి

అచ్చెరువున 
మైమరచిన 
నేను అన్నాను 

మా ఇద్దరి
అచ్చికబుచ్చిక విన్నారుగా 
No automatic alt text available.
మీకు ఎలా వున్నది 
మీ మది ఏమన్నది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి